Happy International Women’s day 2019

Happy International Women’s day 2019 

ఈ సృష్టికి కారణం స్త్రీ
ఈ సృష్టిలో ప్రతి పుట్టుకకు కారణం స్త్రీ
స్త్రీ లేని దే పుట్టుకె లేదు
స్త్రీ అంటే
అమ్మ …
అక్క/చెల్లి…
ప్రేయసి…
భార్య…
కూతురు…
ఇలా వారసత్వాన్ని ఓ తల్లి ఇస్తుంది ఆ తల్లి ఓ స్త్రీ
నీ తల్లి ని,ని చెల్లిని,ని ప్రేయసిని,ని భార్యను గౌరవించడమే కాదు ఈ ప్రపంచములో ప్రతి స్త్రీని కూడా గౌరవించు…
స్త్రీ ఓ దేవత లాంటి ది
స్త్రీని పూజించనవసరం లేదు .
గౌరవిస్తే చాలు పూజించినట్టే …
స్త్రీ ని గౌరవీంవచడం మన భారతదేశం యొక్క సాంప్రదాయం.
స్త్రీ పురుషునితో సమానంగా అన్ని రంగాల్లో కూడా రాణిస్తుంది స్త్రీ యొక్క గొప్పతనం
మాటల్లో రాయలేనిది.!
చేతల్లో చేప్పాలేనిది..!
ఈ ప్రపంచంలో ఏ విదంగాను చూపాలేనిది…!
స్త్రీ పురుషుని పుట్టుకకు కారణం మాత్రమే కాదు
విజయానికి కారణం కూడా
ఈ ప్రపంచం ఓ స్త్రీ చేతుల మీదే నడుస్తుంది…
మనం తినే అన్నం అన్నపూర్ణ దేవి స్త్రీ…
మనం చదివే చదువు సరస్వతి దేవి స్త్రీ…
మనం తాగే నీరు గంగ దేవి స్త్రీ…
మనం నడిచే నెల భూదేవి స్త్రీ…
మనకు జన్మ నిచ్చిన తల్లీ ఓ స్త్రీ
మనకు అడలపిల్ల పుడితే లక్ష్మి దేవి…
ఇలా మనం చేసే ప్రతి పనిలో స్త్రీ లేకుండా లేదు…
స్త్రీని తలచకుండా ఏ పని
జరగదు…
స్త్రీని మించిన మరో గొప్ప వ్యక్తి ఈ సృష్టిలోనే లేదు…
ఉండదు ..!

మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటాం
మహిళదినోత్సవం నాడు ఒక్క స్త్రీ ని అయిన గౌరవించండి.

YasodaSriWritings

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *