WHY PRABHAS IS MOST LOVING ACTOR OF TFI || PRABHAS || CINEMAIZM

WHY ACTOR PRABHAS IS MOST LOVING ACTOR ?

P = Powerful Dialogues
R = Romantic Romeo
A = Amazing Action
B = Bold Performance
H = Handsome Hunk
A = Awesome Attitude
S = Stylish Rebel Star

యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ … ఇన్నాళ్లు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క …రికార్డులను తిరగరాయడానికి బాహుబలి లా తిరిగొచ్చాడు. ఆరడుగుల ఈ కటౌట్ కి తిరుగులేదు. పెద్దనాన్న(కృష్ణం రాజు ) పౌరుషానికి ప్రతిబింబమై, ఆజానుబాహు రూపమై వెండితెర పండుగలాగా దిగివచ్చాడు మన ప్రభాస్ .ఈ మిర్చి ఘాటు అమ్మాయిలకు చెప్పలేనంత పిచ్చి, అబ్బాయిలకు అణుచుకోలేనంత అసూయా… హీరోలందరూ కేవలం సాంఘిక చిత్రాలకు పరిమితవుతున్న ప్రస్తుత కాలంలో జానపద కథతో తెలుగు సినిమా కి ప్రపంచ పటం పై నిలబెట్టే భాధ్యతను ఎత్తుకున్నాడు ఈ బాహుబలి. బాహుబలి సినిమా తో ప్రపంచం అంత గుర్తింపు పొందాడు మన ప్రభాస్ . తన కెరీర్ బాహుబలి కి ముందు , బాహుబలి కి తరువాత అన్నంతగా మారిపోయింది…

  1. 2002వ సంవత్సరంలో “ఈశ్వర్ ” సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగెట్టిన ప్రభాస్ కి మొదటి రెండు సినిమాలు (ఈశ్వర్, రాఘవేంద్ర ) నిరాశపరిచాయి.
    prabhas eshwar movie details
  2. మొదట్లో రెండు సినిమాలు ప్లాప్స్ తరువాత వచ్చిన “వర్షం” సినిమా కూడా ఒక వారం వరకు నెగిటివ్ టాక్ లో ఉంది, తరువాత నుండి పాజిటివ్ టాక్ వచ్చింది … ప్రభాస్ కి ఈ వర్షం సినిమా మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
    varsham movie
  3. వర్షం సినిమాతో క్లాస్ లుక్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు కానీ మాస్ లుక్ లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో అందరిని మెప్పించలేకపోయాడు..  SS రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన “ఛత్రపతి ” సినిమాతో మాస్ గా తనదైన శైలిలో ఆడియన్స్ మనస్సులో ఒక ముద్ర వేసుకున్నాడు మన ప్రభాస్.
    chatrapathi movie details
  4. బుజ్జిగాడు సినిమాలో తన స్లాంగ్ తో అదరగొట్టి ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యాడు మన డార్లింగ్. ప్రభాస్ యాక్టింగ్ లో ఈ విదమైన డైరెక్షన్ మనం మల్లి చూడలేము . పూరి జగన్నాథ్ గారు మన డార్లింగ్ కి ఒక బెస్ట్ సినిమా (బుజ్జిగాడు ) ఇచ్చారు.
    rebel star prabhas bujjigadu movie
  5. బిళ్ళ సినిమా తో ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయిన ప్రభాస్ తన స్టైల్ తో ప్రేక్షకుల మనస్సు దోచుకున్నాడు.  “ATTITUDE HAVE SYNONYM THAT’S THE BILLA ROLE”.
    rebel star billa movie details
  6. క్లాస్ & మాస్ లుక్ లతో ఆడియోన్స్ ని ఆకట్టుకున్న ప్రభాస్ “డార్లింగ్” , “మిస్టర్ పర్ఫెక్ట్ ” సినిమాలతో యూత్ & ఫామిలీ ఆడియన్స్ కి తన పవర్ ఏంటో చూపించాడు.
    prabhas mr perfect movie
  7. ప్రభాస్ ఆరడుగుల మనిషి , ఆరడుగుల అందగాడు , ఆరడుగుల ఆర్టిస్ట్ , ఆరడుగుల మంచి మనిషి. “6 FEET CUTOUT + MACHO LOOKS & MOST ELIGIBLE BACHELOR”
    rebel star prabhas mirchi movie details
  8. ప్రభాస్ కెరీర్ లో “రెబల్” ఒక పెద్ద డిజాస్టర్ సినిమా గా నిలిచింది కానీ అదే డిజాస్టర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఘనత మన ప్రభాస్ కి మాత్రమే దక్కింది.
    rebel star prabhas rebel movie details
  9. ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడాలి అంటే బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అన్నంతగా మారిపోయింది . ఒక్క సినిమాకి 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగ్గ సక్సెస్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ఒక నేషనల్ స్టార్. ” NO PRABHAS NO INDIAN EPIC BAAHUBALI ”
    prabhas bahubali 2 the conclusion
  10. బాహుబలి లాంటి సినిమా తరువాత కూడా 1% గర్వం కనపడలేదయ్యా… అంత డౌన్ టూ ఎర్త్ ఉంటావ్ కాబట్టే నువ్వంటే మాకు ఇష్టం. #JaiRebelStar #JaiRebelism

For Bigg Boss 2 Trolls on Deepthi Sunaina Click Here

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *