రజినీకాంత్ “దర్బార్” సినిమా నుండి రెండో పోస్టర్ విడుదల.

రజినీకాంత్ “దర్బార్” సినిమా నుండి రెండో పోస్టర్ విడుదల.

రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “దర్బార్”. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేసారు అయితే దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాలోని మరో పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రజినీ యంగ్&మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. సినిమాలో కథానాయిక నివేదిత థామస్ ముఖ్య పాత్రలో కనిపించనుంది .రజినీ హిట్టు కొట్టిన “పేట”సినిమా తరువాత మూవీ రావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నయి. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడుఅనిరుధ్ స్వరాలను అందిస్తున్నాడు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ వారు నిర్మిస్తున్నారు.

-Ajay

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *