“90ML” చిత్రం విడుదలను ఆపేయాలి

కార్తికేయకు షాక్.. “90ML Movie” రిలీజ్ కు అడ్డంకులు.!

Anti Alcohol Activists Demands to Stop 90ML Movie Release


English:
Anti Alcohol Activists announced that they will block 90ML Movie starring #Karthikeya. The members of the committee said that the film will be peacefully restrained rather than screened. At the time of the film’s release, it was revealed that they would protest peacefully at IMAX Theater. Ashok Reddy is set to release on December 6th in the world.

Members of the Combat Team believe that the film misleads the public into promoting alcoholism. They are angry that such images are being blamed on the youth and that this is the reason for the violence against women. There were more alcohol-consuming scenes in the entire film, demanding that such scenes be eliminated. The name of the film should also be changed, members of the Anti-Alcohol Campaign Association have said.

The film was made by Karthikeya Creative Works, the production company which owns Karthikeya’s own banner. Directed by Shekhar Reddy Erra. Sarasvati Shukla is releasing the film and Ashok Reddy is the producer. Composed by Anoop Rubens. The film is set to be released with an innovative storyline about the risk of life if you don’t drink 90ml alcohol on a regular basis.

Telugu: ఒక వైపు విలన్ గా మరో వైపు హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ . మొదటి  సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుని హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా  తనదంటూ శైలి లో ముందుకు దూసుకుపోతున్నాడు . తాజాగా శేఖ‌ర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం లో  కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాణంలో “90ఎం.ఎల్” అనే సినిమా చేస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకోవడం ఈ చిత్ర యూనిట్ కి ఇబ్బందిగా మారింది. ద్యపాన నిషేధ పోరాట సమితి ఈ సినిమా ని నిలిపివేయాలి అంటూ నిరసన చేస్తున్నారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పోరాట సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి చిత్రాల వల్లే యువత పెడదోవపట్టి, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని సమితి సభ్యులు ఆరోపించారు. చిత్రంలో మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను తొలగించి, చిత్రం పేరును మార్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Must Watch 
Prathi Roju Pandage Trailer – Click Here
Kamma Rajyamlo Kadapa Reddlu Trailer – Click Here

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *