అల వైకుంఠపురం తరువాత సుకుమార్ తో బన్నీ సినిమా!

అల వైకుంఠపురం తరువాత సుకుమార్తో బన్నీ సినిమా | Allu Arjun Next Movie With Sukumar | AA20 | Cinemaizm

అల్లు అర్జున్ తాజా చిత్రం అల వైకుంఠపురం సినిమా సంక్రాంతి కి విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. మొదట సుకుమార్ స్మగ్లింగ్ నేపధ్యంలో ఒక కథ చెప్పాగా బన్నీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ తన మనసు మెచ్చుకుని సుకుమార్ ని మంచి ప్రేమకథతో రమ్మన్నాడట.ఇక సుకుమార్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆర్యా,ఆర్యా-2 లాంటి సినిమలతో ప్రేక్షకులను అలరించిన బన్నీ,సుకుమార్ ల కాంబినషన్లో సినిమా అంటే ప్రేక్షకులు కూడా చాలానే ఆశలు పెట్టుకుంటారు.మరి ఈసారి సుకుమార్ తన ప్రేమకథతో మార్క్ చూపిస్తాడా లేదా అన్నది చూడాలి..

-Ajay

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *