చిరంజీవి మూవీ లో మహేష్ బాబు

చిరంజీవి మూవీ లో మహేష్ బాబు 

 టాలీవుడ్ అంటే మొట్ట మొదటి గుర్తు వచ్చే పెరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చూడని రికార్డ్ లేదు, చేయని కారెక్టర్ అంటూ లేదు. టాలీవుడ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన ఎంత పెద్ద యాక్టర్ యో తెలిసిందే. 10 ఇయర్స్ సినిమాలు మానేసి ఖైదీ no 150 తో ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్ లు అన్నిటిని ఒక్క సినిమా తో చేరిపేసాడు.

 తరువాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన సైరా నరసింహ రెడ్డి తో పాన్ ఇండియా మూవీ చూసి ఆ ఏజ్ లో కూడా వార్ సీక్వెన్స్ లో అద్భుతంగా నటించారు.

 డైరెక్టర్ కొరటాల శివ గురించి తెలిసిన విషయమే ఇప్పటివరకు ఒక ఫెయిల్యూర్ కూడా చూడని వక్తి. అలాంటిది కొరటాల శివ, చిరంజీవి కలిసి సినిమా తీస్తున్నారు అనగానే టాలీవుడ్ అంత ఆనందం తో మురిసిపోయింది

 ఒక్క టాలీవుడ్ ఏ కాదు చిరంజీవి అభిమానులు కూడాఈ సినిమా కోసం చాలా ఆతృతగా వైట్ చేస్తున్నారు. అలాంటిది ఈ సినిమా లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడు అని కంఫర్మ్ అయ్యింది.

 చిరంజీవి, మహేష్ బాబు ఒకే సినిమా లో స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ లు చినిగిపోవడం పక్క. ఈ సినిమా రిలీస్ కోసం మెగా స్టార్ ఫ్యాన్స్ ఏ కాదు సూపర్ స్టార్స్ ఫాన్స్ కూడా వైట్ చేస్తున్నారు. ఎంతయినా కొరటాల అదృష్టవంతుడు అండి ఇద్దరి సూపర్ స్టార్ లు నే ఒకే సినిమా లో డైరెక్ట్ చేస్తున్నాడు

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *