తండ్రిని చంపి, అనాథనని ఏడవటం ఎందుకు.?

తండ్రికున్న ఖ్యాతిని కూడా వ్యాపారం చేయటం రుణం తీర్చుకోవడం కిందకు రాదు. తండ్రికి వెన్నుపోటు పోడిచిన సమయంలో తండ్రి పక్కన ఉండటం రుణం తీర్చుకోవడం. అటువంటి వెన్నుపోటుదారుడి అంతు చూడటం కన్నతండ్రి రుణం తీర్చుకోవడం.

అంతేకానీ, తండ్రి చావుకి కారణమై, తరువాత తండ్రి మరణాన్ని కూడా వ్యాపారం చేసుకునే వాడినేమంటారో, బహూశా తెలుగు భాషలో పదాలు లేవనుకుంటా.?

అందుకే మీ బ్లడ్, బ్రీడు వేరు. ఇటువంటి దరిద్రపు బ్లడ్, బ్రీడు ఎవరికి రాకూడదని ప్రతి తండ్రి కోరుకుంటారు. ఒకవేళ పుట్టినా పెరగకూడదు అనుకుంటారు.

ఏమి జన్మ ఇది..! తండ్రిని చంపి, అనాథనని ఏడవటం.!!

మాకు సిగ్గనిపిస్తూంది.

కట్టు కథలు కొన్ని… కల్పనలు కొన్ని 
చుట్టూ నేల… మూట కట్ట నేల 
నిజం కక్కలేని బయోపిక్కులోద్దయా 
విశ్వధాభి రామ…  వినర మామా

NTR Biopic Movie Review :  Click Here

Subscribe Our YouTube Channel : www.youtube.com/cinemaizm

#Cinemaizm is one stop for everything filmy & one stop for all post production works.This is the official destination for all Telugu movie lovers.

Find all exclusive movie updates, Gallery & Videos here. This is the one stop solution for branding & promotional activities of Short films & films.

PRODUCTS:

  1. Promotions.
  2. Video Editing(Short Films, Weddings, Any Events).
  3. Tittle Animations.
  4. Web Site Design.

Comment Below

comments

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *