భారీ బడ్జెట్ సినిమాలకు గుడ్బై చెబుతానన్న ప్రభాస్!

భారీ బడ్జెట్ సినిమాలకు గుడ్బై చెబుతానన్న ప్రభాస్ !

 సాహో ప్రమోషన్లో ప్రభాస్ సంచలన నిర్ణయాన్ని బయటబెట్టాడు
 భారీ బడ్జెట్ సినిమాలతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నా
 షూటింగ్ కూడా ఎక్కువ కాలం చేయాల్సి వస్తుంది
దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన సాహో సినిమా ఈ నెల 30న విడుదలకానుంది.కాగా ఈ సినిమా ప్రమోషన్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే,ఈ సందర్భంగా ఒక వేడుకలో ప్రభాస్ సంచలన ప్రకటన చేశారు.ప్రభాస్ ఇక తాను బారీ బడ్జెట్ సినిమాలలో నటించనని చెప్పాడు.
ఎక్కువ బడ్జెట్ సినిమాల వల్ల చాలారోజులు షూటింగ్లో గడపవలసి వస్తుందని.దానితో పాటూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు.ఇకపై తన అభిమానులకోరిక మేరకు ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని చెప్పారు.కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్,టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

 Ajay

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *