Prati Roju Pandaage Trailer

Prati Roju Pandaage Trailer

Presenting you the Trailer of #PratiRojuPandaage Movie. This Film Written & Directed By #Maaruthi. 

వరుస ఫ్లాప్ లలో ఉన్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్ళి హిట్ ట్రాక్ ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే … ఇక మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న “ప్రతి రోజు పండగే”   చిత్ర యూనిట్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసింది . ఈ సినిమాని బన్నీ వాసు మరియు గీత ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. చిత్రం డిసెంబర్ 20 న మన ముందుకు రానుంది. ఈ సినిమాతో కూడా  సాయి ధరమ్ తేజ్ మళ్ళి  హిట్ కొడుతాడో లేదో చూడాలి.  

Music by Thaman S, Produced by Bunny Vas On (GA2 Pictures & UV Creations)

Co-Produced by SKN

DOP: #JayaKumar

Production Designer: #Ravinder

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *