PSPK 26 Movie Leaked Dialogues

PSPK 26 Movie Leaked Dialogues | Pawan Kalyan | Cinemaizm

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” ఈ పేరు విన్నా, ఆ విసువల్ చూసిన ఫాన్స్ కి పూనకాలు వస్తాయి… అతి తక్కువ సమయంలో అత్యంత ఆదరణ సంపాదించుకున్న వ్యక్తి… ఈయన అభిమానులు కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా కొలుస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు… flop సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టగలిగే ఏకైక హీరో పవర్ స్టార్… ఇంతటి ఆదరణ ఉన్న వ్యక్తి సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లడం అభిమానులు చాలా బాధపెట్టినప్పటీ కి , రాజకీయాలల్లో కూడా అండగా తోడుగా నిలబడి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఊపిరి సలపానంతగా రాజకీయాలాల్లో busy గా ఉన్నప్పటికీ పింక్ రిమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ మధ్యే షూటింగు కూడా ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు గారు నిర్మిస్తుండగా వేణు శ్రీరాం గారు దర్శకత్వం వహిస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ కి ముందే లీక్ అయినా కూడా ట్రెండ్ create చేసింది అలాగే తాజాగా pspk26 సినిమా లోని కొన్ని dialouges కూడా నెట్ లో హల్చల్ చేస్తున్నాయి… అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.!
Pawan Kalyan PSPK 26 Movie Leaked Dialogues
1.ఇన్ని రోజులు నా షోలు పడక ఫాన్స్ అందరూ అల్లాడిపోయారు…ఇదే నేను వాళ్ళకి ఇచ్చే ఫుల్ మీల్స్ షో.
2.నేను ఫీల్డ్ లోకి దిగానంత వరకే మీ అందరి రాజ్యం … ఒకసారి నేను ఫీల్డ్ లోకి దిగితే రాజు నేనే , రాజ్యం నాదే.
3. చంపడానికి ఆయుధం ఎంత ముఖ్యమో…చంపే వాడికి ధైర్యం కూడా అంతే ముఖ్యం.
4. జీవితంలో ఒడిపోనోడంటూ లేడు అలాగే జీవితాన్ని జయయించని వాడంటూ లేడు… దేనైన టైం నిర్ణయిస్తుంది
5.నా ఓటమిని చూసి నువ్వు ఎగిరినంత కాలం నేను ఆనంద పడుతా ఎందుకంటే నువ్ ని గెలుపుని గుర్తించట్లేదు కాబట్టి
6.భూమి మీద చెడుకి చోటు లేకపోతే ఈ ప్రోఫేషన్ పుట్టేది కాదు సర్.
7.ఓడిపోతాం అని భయమున్న వాడెప్పుడు యోధుడు కాడు, కాలేడు.
8.కావలిసిన వాటి కోసం పోరాడే ధైర్యం నీకు లేనప్పుడూ…. పోగుట్టుకున్న వాటికోసం ఏడ్చే హక్కు కుడా నీకు లేదు.
9.తన రాజ్యాన్ని తాను నిర్మించుకోలేనివాడు ఎప్పటికీ రాజు కాలేడు.!
10.ఫలితం ఆలస్యమైనా పరవాలేదుకాని,ప్రయత్నంమాత్రం ఆలస్యమవ్వకూడదు.

 

 

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *